SUB TEMPLES
Click on below image to get Poojas.
Temple History
![Sri Ganapathi](/Images/TempleImages/c6387d2c-9869-49f8-b865-72df961f413d20180102062836241.jpg)
అలనాటి నైజము రాష్ట్రము రాజధానిగా ఉన్న హైదరాబాద్ (భాగ్యనగరము)నందు (ముచికుంద) మూసీ నదికి సుమారు 9 కి మీ దూరములో ప్రస్తుత సికింద్రాబాద్ నగరము రైల్వేస్టేషన్ సమీపములో ప్రశాంత వాతావరణములో శ్రీ యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానమునకు సుమారు 46 కిలోమీటర్ల దూరములో సుమారు 2 శతాబ్దముల చరిత్ర కలిగి భక్తుల కోరికలను తీర్చుటలో కొంగు బంగారముగా అలరారుతున్నది.
ప్రస్తుతము స్వామివారు పూజలు అందుకొనుచున్న ప్రాంతము అప్పటి నైజాము రాజులయేలుబదిలో ఉండి చిన్నచిన్న పల్లెలుగా ఉండినవి. read more